PoliticalSatire

National Mall ‘Crime Spree’: The Grasshoppers Edition! గడ్డి మీద రాతలపై ట్రంప్ఏడుపులు, పెడబొబ్బలు

ఈ వీడియోలో, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ గడ్డిపై ఎవరో "8647" (అంటే 47వ ప్రెసిడెంట్ ట్రంప్‌ను పారేసేయ్/వదిలించుకో) అని రాయడంపై డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న అతిగాబరాను నేను విశ్లేషించాను. తనను తాను చాలా మొండివాడిగా, శక్తివంతుడిగా చెప్పుకునే ట్రంప్, ఈ చిన్నపాటి నిరసనకే బింబేలుపడిపోతూ, ఓవల్ ఆఫీస్ నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం హాస్యాస్పదంగా మారింది. దీనికి మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీయే కారణమంటూ నిందిస్తూ, ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ద్వారా కఠిన చర్యలకు దిగుతున్నారు. […]


The Trump Comedy Show: My Satirical Take on Trump News. నిలబడే ఓపిక లేదు. బుర్రనిండా బురద.

నా June 14th Show లో, మాగా (MAGA) బ్యాచ్ మరియు వారి నాయకుడు విస్కాన్సిన్ ర్యాలీలో చేసిన వింత పనులపై నా స్టైల్ లో కడిగి పారేశాను. నిలబడటానికి కూడా ఓపిక లేక కుర్చీలో కూర్చుని ట్రంప్ రైతుల ముందు ప్రసంగిస్తూ చేసిన వింత వాదనలను నేను డీకోడ్ చేశాను. వాషింగ్టన్ లోని 'రిఫ్లెక్టింగ్ పూల్' ను ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద నిలువు భవనంగా ఆయన ఎలా అద్భుతంగా వర్ణించాడో చూపించాను. ఆ పూల్ కింద […]


Cows, Elephants & Sara Gonzales’ Xenophobia! సరా గంజాలెస్ కు నా స్ట్రాంగ్ కౌంటర్!

మాట ఇచ్చినట్లుగానే, నా కొత్త పంచింగ్ బ్యాగ్ 'సరా గంజాలెస్' మీద నా కుమ్మరింపు కంటిన్యూ చేస్తున్నాను. నా ఇటీవల సోలో లైవ్ షో లోని ఈ సెగ్మెంట్ లో, సరా మరియు మాగా (MAGA) బ్యాచ్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టాను. ఫ్రిస్కోలో ఒక ఇంటి గృహ ప్రవేశంలో ఆవును ఇంట్లోకి తీసుకురావడంపై సరా గంజాలెస్ చేసిన ఏడుపును నేను తీవ్రంగా ఖండించాను. **ఆ ఆచారం నాకు వ్యక్తిగతంగా నచ్చకపోయినా, మన సంప్రదాయాలను టార్గెట్ చేస్తూ వీళ్ళు […]


$60M Taxpayer Circus for Chief Clown: కోట్ల ఖర్చు – పూల్ లో నాచు.. ఖచ్చితంగా డెమొక్రాట్ల కుట్రే!

On this channel I talk mostly about two things:1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"2) Everything Telugu – the language, literature, culture, history and film music. Please join the conversation.My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. *Subscribe:* […]