In my latest video, I break down today’s monumental 6-3 Supreme Court ruling in *Trump v. Barbara*, which officially struck down President Trump’s January 2025 executive order targeting birthright citizenship. I explain how the Court firmly rejected the radical attempt by Trump and Stephen Miller to bypass the 14th Amendment and redefine constitutional protections based on their own political whims. I also analyze Chief Justice Roberts’s majority opinion, Justice Kavanaugh's specific statutory focus, and what this massive setback means for the administration's broader immigration agenda.
Drop your thoughts in the comments below!
— Mohan
ఈ రోజు వచ్చిన చారిత్రాత్మక 6-3 సుప్రీంకోర్టు తీర్పు (*Trump v. Barbara*) గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేయడానికి ట్రంప్ జనవరి 2025లో తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కోర్టు ఎలా కొట్టివేసిందో నేను ఇందులో వివరంగా చెప్పాను.
14వ రాజ్యాంగ సవరణను పక్కనపెట్టి, తమ ఇష్టానుసారం రాజ్యాంగ హక్కులను మార్చాలని ట్రంప్, స్టీఫెన్ మిల్లర్ చేసిన రాడికల్ ప్రయత్నాన్ని కోర్టు ఎలా తిప్పికొట్టిందో నేను విశ్లేషించాను. అలాగే, చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ ఇచ్చిన మెజారిటీ తీర్పును, జస్టిస్ కవనా స్టాట్యుటరీ ఫోకస్‌ను, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అజెండాకు ఈ తీర్పు ఎంత పెద్ద ఎదురుదెబ్బో కూడా నేను అనలైజ్ చేశాను.
వీడియో చూసి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో చెప్పండి!
— మోహన్
—
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#SCOTUS #TrumpVsBarbara #14thAmendment #BirthrightCitizenship #SupremeCourt #USPolitics #ImmigrationLaw #Constitution #Mohan #AnnaIdiAmerica
Be the first to comment on "Another MAJOR LOSS for TRUMP. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు"