News And Views (Analysis on US Presidential Election)
ఇటు ఒబామా, అటు రామ్నీ …వీరిలో గెలుపెవరది ? అమెరికా సిటిజన్స్ లోనేకాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలు రానేవచ్చాయి. ఈ నేపధ్యంలో వార్తావిశ్లేషణ లైవ్ షోలో అమెరికా ఎన్నికలపై స్పెషల్ ఫోకస్. అమెరికాలో స్థిరపడిన ప్రొఫెసర్ మోహన్ వెనిగళ్ళ ఈ షోలో తాజా వివరాలను, విశ్లేషణ అందించారు. అసలు రాజుగారింట్లో పెళ్లంటే ఊర్లో ఎందుకని అంత హడావుడిగా ఉంటుందని ఎవరైనా అంటే, `వీడెవడండి బాబూ…’ అంటూ ఎగాదిగా చూస్తాం. ఇదీ అంతే, అమెరికాలో ఎన్నికలంటే […]
Podcast: Play in new window | Download (Duration: 1:09:37 — 63.7MB) | Embed
Subscribe: RSS