USPolitics

Satya Nadella Wouldn’t Exist Today. ట్రంప్ ద్వంద్వ వైఖరి!

ఈ వీడియోలో అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లోని ద్వంద్వ వైఖరిని నేను సమగ్రంగా విశ్లేషించాను. ఒకవైపు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ వంటి వలస టెక్ లీడర్లకు ప్రతిష్టాత్మక మెడల్స్ ప్రదానం చేయగా, మరోవైపు అదే సమయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ మైక్రోసాఫ్ట్, టిసిఎస్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థల పర్మ్ గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌ను నిలిపివేయడం వెనుక ఉన్న వైరుధ్యాన్ని నేను ఎత్తిచూపాను. ఎఫ్-1 విద్యార్థి దశ నుంచి సీఈఓ వరకు సాగిన సత్య […]


Debunking the $40K “Foreign Accountant” Claim. విదేశీ అకౌంటెంట్ల పేరుతో జరుగుతున్న రాజకీయం!

"అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ అకౌంటెంట్లు వస్తున్నారు" అనే వాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? H-1B మరియు గ్రీన్‌కార్డ్ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి రాజకీయ నాయకులు ఎలాంటి వ్యూహాలు వాడుతున్నారు? ఈ షార్ట్‌లో లోతైన విశ్లేషణ. Why did the narrative suddenly shift to "foreign accountants replacing American workers"? In this clip, we break down how specific political language is carefully chosen to […]


The “Elite Only” Myth: How Do You Find Another Musk? మస్క్ లాంటి వాళ్లే కావాలా? JD మాటల వెనుక మర్మం!

"ఎలాన్ మస్క్ లాంటి ప్రతిభావంతులకే అమెరికాలో చోటు ఇవ్వాలి.. సాధారణ H-1B ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అంటూ రాజకీయ నాయకులు చేసే వాదనలు ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాన్ మస్క్ అవుతాడో లేదో ముందుగానే నిర్ణయించే వ్యవస్థ ప్రభుత్వ బ్యూరోక్రాట్ల వద్ద నిజంగా ఉందా? ఈ వీడియోలో, రాజకీయ నాయకుల డబుల్ స్టాండర్డ్స్ మరియు H-1B వీసాపై జరుగుతున్న మైండ్‌గేమ్స్‌ను మోహన్ విశ్లేషించారు. 🔔 యూఎస్ ఇమ్మిగ్రేషన్, టెక్ రంగానికి సంబంధించిన తాజా […]


DoL Suspends Microsoft & Indian IT: గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్ బంద్? వీళ్ళు చెప్పేది నమ్ముతారా?”.

టాటా, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌తో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రాసెసింగ్‌ను US డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (DoL) సస్పెండ్ చేసింది. ఎన్నికల వేళ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల హెచ్-1బి, గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులపై పడే ప్రభావం ఏమిటి? అసలు నిజాలు ఇవే! The US Department of Labor (DoL) has suspended PERM labor certification processing for major IT outsourcing companies (Infosys, TCS, […]


BREAKING NEWS: DoL Bans Microsoft & Indian IT: గ్రీన్‌కార్డ్స్ ఆగిపోతాయా? ఇది ఎన్నికల రాజకీయమా?

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (DoL) సంచలన నిర్ణయం తీసుకుంది! టాటా, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి ఐటీ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు, విదేశీ వర్కర్లపై జరుగుతున్న రాజకీయ దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ వీడియోలో మోహన్ విశ్లేషణ: • DoL బ్యాన్ వెనుక అసలు […]


Why US Politics, NOT H-B, Comes First on This Channle? అమెరికా రాజకీయాలే ఈ ఛానల్ ఫోకస్!

ఈ వీడియోలో, మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) వెనుక ఉన్న అసలు ఉద్దేశం మరియు నా ఆలోచనలను మీతో సూటిగా పంచుకుంటున్నాను. మన ఛానల్‌లో నేను ప్రవాస భారతీయుల (Indian Diaspora) సమస్యలు, హెచ్-1బీ (H-1B) వీసా సవాళ్ల గురించి తరచుగా మాట్లాడటం మీరు చూసే ఉంటారు. వాటి గురించి చర్చించడం ఖచ్చితంగా కొనసాగుతుంది, కానీ నా ఛానల్ ముఖ్య లక్ష్యం కేవలం డయాస్పోరా అంశాలకే పరిమితం కాదు. నా ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికా జాతీయ […]


This is Not Just a H-1B Discussion Channel: అమెరికా రాజకీయాల ముఖచిత్రం!

ఈ వీడియోలో, మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) వెనుక ఉన్న అసలు ఉద్దేశం మరియు నా ఆలోచనలను మీతో సూటిగా పంచుకుంటున్నాను. మన ఛానల్‌లో నేను ప్రవాస భారతీయుల (Indian Diaspora) సమస్యలు, హెచ్-1బీ (H-1B) వీసా సవాళ్ల గురించి తరచుగా మాట్లాడటం మీరు చూసే ఉంటారు. వాటి గురించి చర్చించడం ఖచ్చితంగా కొనసాగుతుంది, కానీ నా ఛానల్ ముఖ్య లక్ష్యం కేవలం డయాస్పోరా అంశాలకే పరిమితం కాదు. నా ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికా జాతీయ […]


Trump Ad Blitz & Medicare Checks. ఎన్నికల వేళ $90, $500 చెక్కుల రాజకీయం!

ఈ వీడియోలో మోహన్ అమెరికా ఎన్నికల ముందు జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 20 మిలియన్ల మంది సీనియర్లకు $90 మెడికేర్ పార్ట్ D చెక్కులు పంపడం, పన్ను చెల్లింపుదారుల (Taxpayer) నిధులను ప్రచార ప్రకటనల కోసం మళ్లించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? నెబ్రాస్కా ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు, హెచ్-1బి మరియు గ్రీన్ కార్డ్ హోల్డర్లపై వీటి ప్రభావం […]


Hero Pilot Saves 174 Lives! ప్రజాధనంతో ప్రచార ప్రకటనలా? ఎన్నికల వేళ $500 చెక్కుల రాజకీయం!

**సరా గొంజాలెస్ ఫాన్స్: రండి, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం!** (Link to be posted in the chat during the live show) గాల్లో కాక్‌పిట్ గొడ్డలితో విరుచుకుపడ్డ కో-పైలట్.. 17,000 అడుగులు పడిపోయిన విమానం.. ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన ముంబై పైలట్ స్మిత్ మచ్ఛార్ సాహసం! మరోవైపు క్రిస్టోఫర్ రూఫో "ది ఇండియన్ క్వశ్చన్" పేరిట H-1B వీసాలు, భారతీయ ప్రొఫెషనల్స్‌పై విషం చిమ్ముతున్న వైనం—దీనిపై వివేక్, ఉషా వాన్స్ […]


How Delivery Apps Cheat Delivery Workers: The $131M Scandal. డోర్‌డాష్ దోపిడీకి భారీ జరిమానా!

మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) తాజా ఎపిసోడ్‌లో ఫుడ్ డెలివరీ యాప్‌ల వెనుక దాగి ఉన్న కార్పొరేట్ మోసాలు మరియు న్యూయార్క్ సిటీలో డోర్‌డాష్ (DoorDash) కు విధించిన భారీ $131 మిలియన్ల సెటిల్‌మెంట్ గురించి సమగ్రంగా చర్చించాం. ఈ ఎపిసోడ్‌లోని ప్రధానాంశాలు: • డెలివరీ వర్కర్లకు న్యాయంగా అందాల్సిన కనీస వేతనాలు, టిప్స్ దోపిడీకి ఎలా గురయ్యాయి? • థర్డ్-పార్టీ యాప్స్ ద్వారా కాకుండా నేరుగా రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేయడం ఎందుకు ముఖ్యం? • […]


Message to SG Fans. రోట్లో తలపెట్టాక రోకటి పోటికి వెరవను. బెదిరింపులకు, బూతులకు భయపడే ప్రసక్తే లేదు.

నా లైవ్ షో నుండి ఒక పదునైన చర్చ! ఇటీవల హెచ్-1బి (H-1B) వీసా వ్యవహారంలో సారా గొంజాలెస్ చేస్తున్న ప్రచారాన్ని గుడ్డిగా సమర్థిస్తూ, నన్ను దూషిస్తూ కామెంట్ పెట్టిన ఒక నెటిజన్‌కు నేను ఇచ్చిన సూటి సమాధానం ఇది. "రోట్లో తలపెట్టాక రోకటి పోటికి వెరవను"—సత్యం మాట్లాడటానికి రంగంలోకి దిగినప్పుడు ఇలాంటి బెదిరింపులకు, బూతులకు భయపడే ప్రసక్తే లేదు. సదరు కామెంట్‌లో ఉన్న అసంబద్ధమైన గణాంకాలను, వక్రీకరణలను నేను వివరంగా తిప్పికొట్టాను. షోలోకి వచ్చిన కాలర్ […]


Midterm Ad Wars: నిక్సన్, రీగన్ నుంచి ట్రంప్ దాకా… చరిత్ర మార్చిన యాడ్స్!

గత 50 ఏళ్ల అమెరికా రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన ఎన్నికల ప్రకటనలు (Election Ads) గురించి ఈ వీడియోలో మీతో చర్చిస్తున్నాను. 1968లో రిచర్డ్ నిక్సన్ తీసుకొచ్చిన "సదరన్ స్ట్రాటజీ" ప్రకటనల ప్రభావం నుంచి, 1980ల్లో రొనాల్డ్ రీగన్ ప్రచారం చేసిన "వెల్ఫేర్ క్వీన్" నేరేటివ్ దాకా… అలాగే ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ఎన్నికల యాడ్స్ మరియు మిడ్‌టర్మ్ వార్స్ వరకు ఎన్నో కీలక ఉదాహరణలను ఈ వీడియోలో […]


Analysis: Why Ohio Decides the Nation: Acton & Brown Races. అమెరికా ఎన్నికలకు ఒహియోనే దిక్సూచా?

ఈ వీడియోలో, ఒహియో రాష్ట్రంలో అత్యంత కీలకమైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు—గవర్నర్ రేసులో ఉన్న డాక్టర్ ఏమీ యాక్టన్, సెనేట్ అభ్యర్థి షెర్రాడ్ బ్రౌన్ రాజకీయ వ్యూహాలపై జరిగిన ప్రత్యేక ప్యానెల్ చర్చా విశ్లేషణను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒహియోలో జరిగే ఈ పోరు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా రాబోయే ఎన్నికల ఫలితాలకు ఎలా దిక్సూచిగా మారబోతోందో నిపుణుల బృందం సమగ్రంగా చర్చించింది. ఈ ఎన్నికల ప్రాముఖ్యత, రాజకీయ సమీకరణాలు, మరియు అమెరికా […]


MAGA Doesn’t Like Vivek (’cause He’s Indian/Hindu?) ట్రంప్ మద్దతున్నా వివేక్ రామస్వామికి MAGA షాక్!

వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ, MAGA వర్గం ఆయనను పూర్తిస్థాయిలో ఎందుకు అంగీకరించలేకపోతోంది? భారతీయ మూలాలు, హిందూ గుర్తింపు ఆయన రాజకీయ ప్రయాణానికి అడ్డంకిగా మారుతున్నాయా? అమెరికా రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, వివేక్ ఎదుర్కొంటున్న సవాళ్లు, కన్జర్వేటివ్ పాలిటిక్స్‌లో భారత సంతతి నాయకుల స్థానం గురించి మోహన్స్ పాడ్‌కాస్ట్‌లో లోతైన విశ్లేషణ. వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో పంచుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి! […]


How Vivek Made His Billions. వివేక్ రామస్వామి వివాదాల చిట్టా! బిలియన్ల వెనుక డార్క్ సీక్రెట్ ఇదే!

వివేక్ రామస్వామి బిలియనీర్ ఎలా అయ్యారు? బయోటెక్ రంగంలో విఫలమైన ఆల్జీమర్స్ ఔషధంతో ఆయన చేసిన ప్రయోగం ఏమిటి? ఇన్వెస్టర్ల నమ్మకం, మార్కెట్ లెక్కలు, నైతిక విలువల వివాదం వెనుక అసలు నిజాలేంటి? మోహన్స్ పాడ్‌కాస్ట్‌లో (Mohan's Podcast) ఈ రోజు: వివేక్ రామస్వామి వ్యాపార సామ్రాజ్యం & ఆక్సోవాంట్ వివాదంలీగల్ వ్యూహమా లేక ఇన్వెస్టర్లను మోసం చేయడమా?ఎలాన్ మస్క్ DOGE నుంచి వైదొలగడం & ఒహియో గవర్నర్ ఎన్నికల రేసుఅమెరికన్ రాజకీయాల్లో వివేక్ భవిష్యత్తు ఏమిటి?పూర్తి […]