GeorgiaSenate

How Jon Ossoff Dismantled Mike Collins on Live TV! లైవ్ డిబేట్ లో ఊచకోత.. ఆసాఫ్ మాస్టర్‌క్లాస్!

ఈ వీడియోలో జాన్ ఆసాఫ్ మరియు మైక్ కాలిన్స్ మధ్య జరిగిన జార్జియా సెనేట్ డిబేట్ పై మోహన్ విశ్లేషణ. లైవ్ టీవీ వేదికగా జాన్ ఆసాఫ్ తన పదునైన వాదనలు, వాగ్ధాటితో ప్రత్యర్థి మైక్ కాలిన్స్ ను ఎలా ఇరుకున పెట్టారో చూడండి. జనవరి 6 అల్లర్ల మద్దతుదారులు, హెల్త్‌కేర్ బడ్జెట్ కోతలు, మరియు పౌర హక్కుల అంశాలపై ఆసాఫ్ సంధించిన ప్రశ్నలకు కాలిన్స్ వద్ద సరైన సమాధానమే లేకుండా పోయింది. జార్జియా ఎన్నికల ముఖచిత్రంపై […]


Trump’s Meme Strategy: Does it Work? 47-47: టెక్సాస్, జార్జియా ఎన్నికల్లో హోరాహోరీ పోరు!

ఈ ఎపిసోడ్‌లో, నేను మరియు కిరణ్ కలిసి టెక్సాస్ మరియు జార్జియా సెనెట్ ఎన్నికల తాజా పరిణామాలపై చర్చించాము. టెక్సాస్‌లో 47-47తో హోరాహోరీగా ఉన్న న్యూయార్క్ టైమ్స్ పోల్ గణాంకాలను విశ్లేషించాము. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ట్రంప్ ఉపయోగించే నిక్ నేమ్స్ మరియు కరికేచర్ల ప్రభావం ఓటర్లపై ఎలా ఉంటుంది? అవి నిజంగా పనిచేస్తాయా లేక బెడిసికొడతాయా? అనే అంశాలపై మా విశ్లేషణను ఈ వీడియోలో చూడవచ్చు. In this video Kiran and I take […]