BreakingNews

The Kennedy Center Obsession. ట్రంప్ పిచ్చి పరాకాష్ట! బోర్డు మీటింగ్‌లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!

అమెరికా రాజకీయాల్లో కెనడీ సెంటర్ (Kennedy Center) పేరు మార్పు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వాషింగ్టన్ డీసీలోని చారిత్రాత్మక జాన్ ఎఫ్. కెనడీ సెంటర్‌పై తన పేరును శాశ్వతంగా చెక్కించుకోవాలనే డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన పట్టుదల, దానికి ఫెడరల్ కోర్టు ఇచ్చిన గట్టి మొట్టికాయల వెనుక ఉన్న పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడవచ్చు. బోర్డ్ మీటింగ్‌లలో నడిచిన డ్రామా, నిబంధనలను ధిక్కరిస్తూ చేస్తున్న కుట్రలు, అమెరికా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రొఫెసర్ మోహన్ […]


The Meltdown: Only things new is it is more intense. ట్రంప్ మానసిక స్థితి.. ఒక పెద్ద చెత్త కుప్ప!

జూరాసిక్ పార్క్ సినిమాలో జెఫ్ గోల్డ్‌బ్లమ్ చెప్పే ఈ డైలాగ్, ప్రస్తుతం వైట్ హౌస్ నుండి వస్తున్న వార్తలకు, డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనకు అచ్చం సరిపోతుంది. ఈ వీడియోలో, ట్రంప్ పరిపాలనలో జరుగుతున్న గందరగోళాన్ని, అవినీతిని మరియు ఆయన శారీరక, మానసిక స్థితిని నాలుగు ప్రధాన అంశాల ద్వారా ఎండగట్టాను. ఇది ఎవరికీ లొంగని, నిర్మొహమాటమైన విశ్లేషణ. నేను ఈ వీడియో కోసం ఎంతో పరిశోధన చేసి, నా పూర్తి శక్తి సామర్థ్యాలను ధారపోసి రూపొందించాను. ఇందులో […]