News

Doctor? Or, Jesus? : ట్రంప్ పిచ్చి పరాకాష్టకు చేరిందా?

అసలు ట్రంప్ ఏంటి? తనని తాను దేవుడిలా, జీసస్‌లా చెప్పుకోవడం ఏంటి? ఈ ప్యానెల్ చర్చలో ఈ వింత ధోరణి వెనుక ఉన్న రాజకీయాల గురించి మేము లోతుగా చర్చించాం. సోషల్ మీడియాలో వస్తున్న AI ఫోటోలు, 'మిరాకిల్ హీలర్' లాంటి మీమ్స్ వెనుక ఉన్న కోఆర్డినేటెడ్ ప్రాపగాండాను ఇక్కడ విశ్లేషించడం జరిగింది. మతాన్ని రాజకీయాల కోసం వాడుకోవడంపై పోప్ ఫ్రాన్సిస్ చేసిన కామెంట్స్, దానికి ప్రతిగా జేడీ వన్స్, పీట్ హెగ్సెత్ లాంటి వాళ్ళు చేసిన […]


Do Democrats Have a Far-Left problem? డెమోక్రాటిక్ పార్టీలో ఫార్-లెఫ్ట్ v. మోడరేట్స్ – ప్రత్యేక చర్చ

డెమోక్రాటిక్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత విభేదాలపై ఈ ప్యానెల్ చర్చ సాగింది. ముఖ్యంగా 'మోడరేట్' నాయకులు మరియు 'ఫార్-లెఫ్ట్' ప్రోగ్రెసివ్ వర్గాల మధ్య జరుగుతున్న పోరాటం పార్టీని ఏ దిశగా తీసుకెళ్తోంది? న్యూజెర్సీ ప్రైమరీలో టామ్ మలినోవ్స్కీ మరియు అనలీలియా మెజియా మధ్య జరిగిన పోటీని ఉదాహరణగా తీసుకుని ఈ విశ్లేషణ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ సహాయంపై తీసుకున్న నిర్ణయాలు, మరియు ఆ నేపథ్యంలో AIPAC వంటి సంస్థల జోక్యం ఎన్నికల ఫలితాలను ఎలా మార్చివేసాయో […]


Grassroots Strategy. Polymarket Flips Senate Odds. ఇజ్రాయెల్, ఇరాన్, & అమెరికా ఎన్నికలు: మా విశ్లేషణ

నా లైవ్ షో *అన్నా, ఇది అమెరికా* లోని ఈ ప్రత్యేక వీడియోలో, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలను మరియు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలను మేము లోతుగా విశ్లేషించాము. ఈ రాజకీయ ప్రకటనల సమయంలో స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఆకస్మిక మార్పులు, మానిప్యులేషన్స్ పై పలు అనుమానాలను వ్యక్తం చేశాము. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న వాస్తవాలను నేను వివరిస్తుండగా, కిరణ్ ఇరాన్ నెగోషియేషన్స్ పై తనదైన కోణాన్ని పంచుకున్నారు. అలాగే, […]


“Trump is a Madman” Theory. ట్రంపిజాన్ని అంతం చేయడానికి ‘ప్రాజెక్ట్ 29’!డెమోక్రాట్ల ముందున్న సవాల్!

నా లైవ్ షో అన్నా, ఇది అమెరికా లోని ఈ సెగ్మెంట్‌లో, నేను పామ్ బాండీ సబ్ పీనా వివాదం వెనుక ఉన్న చట్టపరమైన లొసుగులను మరియు డొనాల్డ్ ట్రంప్ వింత ప్రవర్తనను తీవ్రంగా విశ్లేషించాను. కేవలం ఒక గంటలో ట్రంప్ చేసిన 47 ట్వీట్ల వెనుక ఉన్న "మ్యాడ్ మ్యాన్ థియరీ" (Madman Theory) ని, దాని ద్వారా స్టాక్ మార్కెట్ ను ఆయన ఎలా ప్రభావితం చేస్తున్నాడో నేను స్పష్టంగా వివరించాను. నాతో పాటు […]


The $20 Billion Iran Deal. Who’s Controlling Hormuz? ట్రంప్ మాటల గారడీ.. స్టాక్ మార్కెట్ అనుమానాలు

మా లైవ్ షో *అన్నా, ఇది అమెరికా* లోని ఈ ప్రత్యేక వీడియోలో, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న తాజా పరిణామాలను మరియు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విరుద్ధమైన ప్రకటనలను మా ప్యానెల్ లోతుగా విశ్లేషించింది. ఈ రాజకీయ ప్రకటనల సమయంలో స్టాక్ మార్కెట్ లో జరుగుతున్న ఆకస్మిక మార్పులు, మానిప్యులేషన్స్ పై మేము పలు అనుమానాలను వ్యక్తం చేశాము. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఉన్న వాస్తవాలను నేను వివరిస్తుండగా, కిరణ్ ఇరాన్ నెగోషియేషన్స్ పై తనదైన కోణాన్ని […]


Trump’s “India is a ‘Hellhole'” Screed: ట్రంప్ సుదీర్ఘ నస వెనుక సుప్రీం కోర్టు భయం!

ఇండియన్ మీడియా, నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రవాస భారతీయుల్లో వస్తున్న తీవ్ర ఆగ్రహం గురించి నేను విశ్లేషించాను. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, మైఖేల్ సావేజ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒక ట్రాన్స్క్రిప్ట్ ని ట్వీట్ చేశాడు. అందులో ఇండియాను ఒక "హెల్ హోల్" (నరకం లాంటిది) అని దారుణంగా వర్ణించారు. ఆ ట్వీట్ ని షేర్ చేయడం ద్వారా ట్రంప్ కూడా ఆ మాటలని సమర్థించినట్లు స్పష్టమవుతోంది. కానీ ఈ విషయంపై నా విశ్లేషణ […]



క్రిస్మస్ గిఫ్ట్ గా “పింక్ స్లిప్”!

అమెరికాలో ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తోంది, కానీ చాలా మంది ఉద్యోగులకు ఇది ఆందోళనకరమైన సమయం. 2025 చివరి నాటికి, అమెరికన్ లేబర్ మార్కెట్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆర్థిక వ్యవస్థ బలంగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ఉద్యోగ భద్రత తీవ్రంగా దెబ్బతింది. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, ప్రస్తుతం జరుగుతున్న ఈ “మహా పునర్వ్యవస్థీకరణ” (Great Restructuring) వెనుక ఉన్న కారణాలను, హాలిడే సీజన్‌లో పెరుగుతున్న లే-ఆఫ్స్ వ్యూహాలను మరియు వివిధ రంగాలపై దాని ప్రభావాన్ని […]


ట్రంప్ “3వ ప్రపంచం”, “వలస బహిష్కరణ”  ట్వీట్ వెనుక ఉన్న ఉన్మాదం

థాంక్స్ గివింగ్ (Thanksgiving) రోజున, వాషింగ్టన్ డి.సి.లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన దారుణ కాల్పుల ఘటన తర్వాత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక పాత వాదనను తెరపైకి తెచ్చారు. “అన్ని ‘మూడవ ప్రపంచ దేశాల’ (Third World Countries) నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయాలని” ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా దళాల ఉపసంహరణలో జరిగిన గందరగోళానికి, ఈ హింసకు నేరుగా సంబంధం ఉందని ఆరోపించారు. […]


TN-07 ఫలితాలు : రిపబ్లికన్ పార్టీకి పెద్ద వార్నింగ్ బెల్!

డిసెంబర్  2న  టెన్నెస్సీలో జరిగిన స్పెషల్ ఎలక్షన్ (TN-07) ఫలితాలు చూసి, “అబ్బే, రిపబ్లికన్లే గెలిచారు కదా, సేమ్ టు సేమ్, పెద్ద మార్పేం లేదు” అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. పైకి అంతా మామూలుగానే అనిపించొచ్చు, కానీ లోపల నంబర్స్ చూస్తే మాత్రం రిపబ్లికన్ పార్టీకి ఫ్యూచర్లో పెద్ద గండం పొంచి ఉందని క్లియర్ గా తెలుస్తోంది. ఈ ఫలితాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో, ఇది 2026 ఎన్నికలపై ఎలాంటి ప్రభావం […]



టెన్నెస్సీలో ట్రంప్ కంచుకోట బీటలు వారుతోందా?

సాధారణంగా అమెరికాలోని ఒక చిన్న జిల్లాలో జరిగే ప్రత్యేక ఎన్నిక (Special Election) గురించి దేశం మొత్తం చర్చించుకోవడం చాలా అరుదు. కానీ టెన్నెస్సీ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ (TN-7) లో జరిగిన ఎన్నిక ఇప్పుడు వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో డొనాల్డ్ ట్రంప్ 22 పాయింట్ల భారీ ఆధిక్యంతో గెలిచిన ఈ నియోజకవర్గంలో, రిపబ్లికన్లకు గెలుపు నల్లేరు మీద నడకలా ఉండాలి. కానీ తాజా పరిణామాలు, హోరాహోరీగా సాగిన పోరు రిపబ్లికన్ […]


“53మిలియన్ల క్రిమినల్స్”: ఇమ్మిగ్రంట్ల పై విషంగక్కిన ట్రంప్!

చాలామంది అమెరికన్లు థాంక్స్ గివింగ్ రోజు టర్కీ తింటూ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఆ రోజు హాలిడే మూడ్‌లో లేరు. సోషల్ మీడియాలో (Truth Social) అమెరికా రాజ్యాంగాన్ని, ఇమ్మిగ్రెంట్లను టార్గెట్ చేస్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. అందులో కోపం ఉంది, వింత ప్రతిపాదనలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా లేని కుట్ర సిద్ధాంతాలు (conspiracy theories) ఉన్నాయి. దేశాన్ని నాశనం చేస్తున్న వాళ్లు తప్ప మిగిలిన […]


చాణక్య పారడాక్స్: హీరోనా? విలనా? అసలు మనిషే లేరా?

మీరు ఇండియన్ పాలిటిక్స్ ఫాలో అయితే “చాణక్య” అనే పేరు కచ్చితంగా వినే ఉంటారు. ఎవరైనా రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేస్తే వాళ్ళని “అపర చాణక్యుడు” అని పొగడటం కామన్. స్ట్రాటజీ అంటేనే చాణక్యుడు అన్నంతలా ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. కానీ ఈ మోడరన్ పొలిటికల్ బిల్డప్, టీవీ సీరియల్స్ పక్కన పెడితే… ఆర్య చాణక్య (కౌటిల్య లేదా విష్ణుగుప్త) చరిత్రలో ఒక పెద్ద మిస్టరీ. ఆయన చుట్టూ ఎప్పుడూ పెద్ద డిబేట్ నడుస్తూనే ఉంటుంది. […]


ఎప్స్టీన్ ఫైల్స్: “ట్రంప్ మాటిచ్చారు, బైడెన్ దాచారు”: నిజంగా ఏమి జరిగింది?

ఈ అంశానికి సంబంధించి చాలా పత్రాలు మరియు గందరగోళం ఉన్నందున, ఏ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నారో స్పష్టం చేయడం ముఖ్యం. ఆ ఫైల్స్‌ను ఆ సమయంలో విడుదల చేయకపోవడానికి ప్రధాన కారణం: సంక్షిప్తంగా, క్రిమినల్ కేసు ప్రక్రియ చురుకుగా ఉన్నందున మరియు గోప్యంగా కొనసాగే విచారణ అవసరాల కారణంగా, ఆ నిర్దిష్ట క్రిమినల్ కేసు ఫైల్స్‌ను విడుదల చేయలేదు.