Convicted Felon DeSouza: “మా అమ్మాయి అమ్మ వైట్; ఇక్కడే పుట్టింది. కాబట్టి అమెరికన్.” ఇదేం బడాయి?
టెక్సాస్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్, దినేష్ డిసౌజాల వ్యవహారం మరియు అమెరికన్ రాజకీయాల్లో భారతీయ మూలాలను దాచే ప్రయత్నాలపై సమగ్ర విశ్లేషణ. ఓట్ల రాజకీయం కోసం కుటుంబ ఫోటోలను మార్చడం నుంచి, మన సంస్కృతి, ఆచారాలపై అక్కసు వెళ్లగక్కడం మరియు వింతైన క్యాంపెయిన్ ప్రకటనల దాకా అసలేం జరుగుతోంది? వీటికి అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా ఇచ్చిన ఘాటైన సమాధానం ఏమిటి? ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కీలక అంశాలు (Timestamps): 00:00 – […]