“53మిలియన్ల క్రిమినల్స్”: ఇమ్మిగ్రంట్ల పై విషంగక్కిన ట్రంప్!
చాలామంది అమెరికన్లు థాంక్స్ గివింగ్ రోజు టర్కీ తింటూ, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేశారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం ఆ రోజు హాలిడే మూడ్‌లో లేరు. సోషల్ మీడియాలో (Truth Social) అమెరికా రాజ్యాంగాన్ని, ఇమ్మిగ్రెంట్లను టార్గెట్ చేస్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. అందులో కోపం ఉంది, వింత ప్రతిపాదనలు ఉన్నాయి, అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడా లేని కుట్ర సిద్ధాంతాలు (conspiracy theories) ఉన్నాయి. దేశాన్ని నాశనం చేస్తున్న వాళ్లు తప్ప మిగిలిన […]