Articles by sunvedula

Values Of Education – Wonderful Speech

ఈ ప్రసంగం యువతకు మార్గదర్శకం, యువతకేకాదు అందరు వినదగినదని / ఆచరించ దగినదని , భావించి అందరితో పంచుకోవాలని ఆశతో ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .. ప్రస్తుత సామజిక పరిస్తితులు మరియు విద్య యొక్క విలువ కళ్ళకు కట్టిన ప్రసంగం ! మీరు మీ సమయముని చూసుకుని అన్ని భాగములు వినమని ప్రార్థన ! ఇది వొక ఇంజనీరింగ్ కాలేజీ లో జరిగిన ప్రసంగం అని గమనించ గలరు Watch this video on YouTube Watch […]


తెలుగు వాడి ఆత్మ ఘోష!

తెలుగు వాడి ఆత్మ ఘోష ఇది .. నీ జాతి చెరిత్ర ఆనవాళ్ళు చేరుపుకోకు అని చెపుతున్న ఇది విని అవకసవాదుల్లో వోక్కరైన మారితే జాతి చెరిత్ర లో సుదినం Please click on the below link to listen: తెలుగు వాడి ఆత్మ ఘోష



నా గురించి …..

నా గురించి నేను చెప్పు కొవటానికి పెద్దగా ఏమీ లేదండి నేను అందరి లాగానే ఓ సగటు మనిషిని మధ్య తరగతి మూగ జీవినీ నేను పొట్ట కోసం ప్రాకూలదే అల్ప జీవీ ని నేను ప్రపంచ జ్ఞానం తెలియని అమయ కుడిని నేను అంతస్తు అనే అడ్డు గోడలు తెలియని అవివేకిని నేను వంచన చేయటం తెలియని వెర్రి వాడిని నేను ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు వదిలేయండి రండి నాతో స్నేహం చేసి నా […]


ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది!

ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ || మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ | […]




Enjoy Teasing Your Brains !

How can this be true? Give me an answer for this riddle?… ??… wrack your brains let’s see if anyone gets the answer to this one! Recently a professor in MIT has put a new theory on right-angled triangles that has challenged some accepted norms in Geometry. This theory, Prof. John Mentriffe says, will revolutionize […]