USPoliticsInTelugu

Musk vs Ambani: Oligarch Cartel? ఇలాన్ మస్క్ శాటిలైట్ దందాపై విశ్లేషణ!

ఇలాన్ మస్క్, స్టార్‌లింక్ (Starlink) ఆధిపత్యం మరియు దాని వెనుక ఉన్న అంతర్జాతీయ రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ: ఈ చర్చలోని ముఖ్యాంశాలు: • భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశం – అంబానీ వర్సెస్ మస్క్: భారత్‌లో స్టార్‌లింక్ ఎందుకు సులభంగా అనుమతులు పొందలేకపోతోంది? టెలికాం పాలసీలు, జియో పోటీ, మరియు జాతీయ భద్రతా కారణాలపై మోదీ ప్రభుత్వ వైఖరి ఏమిటి? • రియల్ లైఫ్ బాండ్ విలన్?: వేల సంఖ్యలో ప్రైవేట్ శాటిలైట్లను గగనతలంలో నింపి, ప్రపంచ ఇంటర్నెట్‌ను […]


Trump is Missing for 8 Days? వైట్ హౌస్ బ్యాక్‌యార్డ్‌లో రెజ్లింగ్ స్టేడియమా?

వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు ఒక వింతైన మార్పు జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ అక్కడి సిటీ మరియు హోమ్ రినోవేషన్ ప్రాజెక్టులతో ఒక రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే "బ్రెడ్ అండ్ సర్కసెస్" తరహా వినోదం కోసం.. చారిత్రాత్మక వైట్ హౌస్ ప్రాంగణాన్ని పూర్తిగా మార్చేశారు. జూన్ 14న రాబోయే తన పుట్టినరోజు కోసం వైట్ హౌస్ బ్యాక్‌యార్డ్‌లో ఏకంగా 5,000 సీట్ల తాత్కాలిక అవుట్‌డోర్ ప్రొఫెషనల్ రెజ్లింగ్ ఎరీనాను నిర్మించారు. ఒకప్పుడు దేశ అత్యున్నత […]