The Trump Victories Nobody is Talking About ట్రంప్ పాలనలో జరిగిన అసలైన మ్యాజిక్!
డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన ఆసక్తికరమైన రాజకీయ మార్పులు, అరుదైన విజయాలపై మా పాడ్‌కాస్ట్‌లోని చిన్న చర్చ ఇది. మిస్సిసిపీ నుంచి ఒక నల్లజాతీయుడు సెనెట్‌కు వెళ్లడం, ఒక ముస్లిం నాయకుడు సెనెట్‌లోకి అడుగుపెట్టడం, ఒక లాటినో మహిళ గవర్నర్ కావడం, అలాగే న్యూ మెక్సికోలో నేటివ్ అమెరికన్ మహిళ గవర్నర్‌గా ఎన్నికవడం—ఇలాంటి చారిత్రాత్మక విజయాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ ఆసక్తికర అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి. మరిన్ని లోతైన విశ్లేషణల […]