How Vivek Made His Billions. వివేక్ రామస్వామి వివాదాల చిట్టా! బిలియన్ల వెనుక డార్క్ సీక్రెట్ ఇదే!
వివేక్ రామస్వామి బిలియనీర్ ఎలా అయ్యారు? బయోటెక్ రంగంలో విఫలమైన ఆల్జీమర్స్ ఔషధంతో ఆయన చేసిన ప్రయోగం ఏమిటి? ఇన్వెస్టర్ల నమ్మకం, మార్కెట్ లెక్కలు, నైతిక విలువల వివాదం వెనుక అసలు నిజాలేంటి? మోహన్స్ పాడ్‌కాస్ట్‌లో (Mohan's Podcast) ఈ రోజు: వివేక్ రామస్వామి వ్యాపార సామ్రాజ్యం & ఆక్సోవాంట్ వివాదంలీగల్ వ్యూహమా లేక ఇన్వెస్టర్లను మోసం చేయడమా?ఎలాన్ మస్క్ DOGE నుంచి వైదొలగడం & ఒహియో గవర్నర్ ఎన్నికల రేసుఅమెరికన్ రాజకీయాల్లో వివేక్ భవిష్యత్తు ఏమిటి?పూర్తి […]