Are you kidding? Passport is NOT A PROOF of citizenship? . అమెరికాలో మరో తంతు.. ఓటు హక్కుపై పంజా!
ఈ సెగ్మెంట్‌లో, భారత్ & అమెరికా ప్రభుత్వాలు తమ దేశ పౌరులపై డాక్యుమెంట్ల పేరుతో ఎలా "యుద్ధం" ప్రకటిస్తున్నాయో కిరణ్, నేను లోతుగా చర్చించాము. అసలు పాస్‌పోర్ట్ ఉంటే మనం ఆ దేశ పౌరులమని గర్వంగా చెప్పుకుంటాం, కానీ **ఇండియాలో పాస్‌పోర్ట్ ఉన్నా అది పౌరసత్వానికి నిరూపణ కాదని విదేశీ వ్యవహారాల శాఖ చెప్పడం నిజంగా షాకింగ్.** నా చిన్నప్పుడు మంత్రసాని చేతిలో పుట్టిన దగ్గర నుండి, ఇప్పుడు నా ఉనికిని నిరూపించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ […]