High Drama of Death in the US Senate. మిచ్ మెకానెల్ బ్రెయిన్ డెడ్? సెనేట్‌లో అసలేం జరుగుతోంది?
ఈ వీడియోలో, కిరణ్, నేను అమెరికా సెనేట్‌ను పట్టిపీడిస్తున్న హై-డ్రామా గురించి సుదీర్ఘంగా చర్చించాము. సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం ఆకస్మిక మరణం, ఆ తర్వాత అతని స్థానంలో అతని సోదరిని నియమించడం వెనుక ఉన్న రాజకీయాల గురించి మేము మాట్లాడుకున్నాము. గ్రాహం తన వ్యక్తిగత జీవితంలో ఉన్న రహస్యాలను దాచుకుంటూ, బయటకు మాత్రం LGBTQ వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు తేవడం వెనుక ఉన్న పచ్చి ద్వంద్వ వైఖరిని (Hypocrisy) నేను కిరణ్‌కు వివరించాను. మా […]