NextGenVoices

Shocking Surge in Texas Early Voting. ఎన్నికల్లో నవతరం గళం! మన రెండో తరం పిల్లలకు నా ఆహ్వానం!

టెక్సాస్ ముందస్తు పోలింగ్ (Early Voting) లో ఊహించని రికార్డులు నమోదవుతున్నాయి! డల్లాస్, ట్రావిస్, హారిస్ కౌంటీల్లో ఓటింగ్ శాతం 200% నుంచి 300% వరకు పెరిగింది. ఈ భారీ టర్నౌట్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? యువత, నవతరం ఓటర్లు ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేయబోతున్నారు? ఈ వీడియోలో మోహన్ టెక్సాస్ ఎన్నికల తాజా గణాంకాలను విశ్లేషిస్తూనే, సమాజంలో తమ గళాన్ని బలంగా వినిపిస్తున్న మన రెండవ తరం భారతీయ-అమెరికన్ యువత ధైర్యాన్ని […]


Trump’s “India is a ‘Hellhole'” Screed: ట్రంప్ సుదీర్ఘ నస వెనుక సుప్రీం కోర్టు భయం!

ఇండియన్ మీడియా, నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రవాస భారతీయుల్లో వస్తున్న తీవ్ర ఆగ్రహం గురించి నేను విశ్లేషించాను. ఇటీవల డొనాల్డ్ ట్రంప్, మైఖేల్ సావేజ్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒక ట్రాన్స్క్రిప్ట్ ని ట్వీట్ చేశాడు. అందులో ఇండియాను ఒక "హెల్ హోల్" (నరకం లాంటిది) అని దారుణంగా వర్ణించారు. ఆ ట్వీట్ ని షేర్ చేయడం ద్వారా ట్రంప్ కూడా ఆ మాటలని సమర్థించినట్లు స్పష్టమవుతోంది. కానీ ఈ విషయంపై నా విశ్లేషణ […]