Bo French Anti-Indian Rhetoric in Texas: What Really Happened? UT వివాదం. ప్రముఖ నాయకుల తీవ్ర ఖండన.
మోహన్స్ పాడ్‌కాస్ట్‌లో (Mohan's Podcast) తాజా ఎపిసోడ్: యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (UT Austin) ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా భారతీయ మరియు మైనారిటీ విద్యార్థులపై బో ఫ్రెంచ్ (Bo French) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వాటి వెనుక ఉన్న రాజకీయాల సమగ్ర విశ్లేషణ. కార్ల్ రోవ్ (Karl Rove), సెనేటర్ జాన్ కార్నిన్ వంటి ప్రముఖ నాయకుల తీవ్ర ఖండన, టెక్సాస్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు మరియు అమెరికాలో పెరుగుతున్న యాంటీ-ఇండియన్ వ్యాఖ్యలపై మా అభిప్రాయాలను ఈ […]