FederalCourt

The Kennedy Center Obsession. ట్రంప్ పిచ్చి పరాకాష్ట! బోర్డు మీటింగ్‌లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!

అమెరికా రాజకీయాల్లో కెనడీ సెంటర్ (Kennedy Center) పేరు మార్పు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వాషింగ్టన్ డీసీలోని చారిత్రాత్మక జాన్ ఎఫ్. కెనడీ సెంటర్‌పై తన పేరును శాశ్వతంగా చెక్కించుకోవాలనే డొనాల్డ్ ట్రంప్ విపరీతమైన పట్టుదల, దానికి ఫెడరల్ కోర్టు ఇచ్చిన గట్టి మొట్టికాయల వెనుక ఉన్న పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూడవచ్చు. బోర్డ్ మీటింగ్‌లలో నడిచిన డ్రామా, నిబంధనలను ధిక్కరిస్తూ చేస్తున్న కుట్రలు, అమెరికా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఈ పరిణామాలపై ప్రొఫెసర్ మోహన్ […]


The REAL Threat: Weaponizing USPS. ఎలక్షన్ వ్యవస్థపై దాడి: పోస్టల్ సర్వీస్‌ను ఎలా వాడుకుంటున్నాడు?

ఈ వీడియోలో, అమెరికా ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన ముప్పు గురించి నా విశ్లేషణను పంచుకున్నాను. అది మూడో ప్రపంచ యుద్ధమో, లేక ఇరాన్‌తో యుద్ధమో కాదు. ట్రంప్ రిఫ్లెక్టింగ్ పూల్ చుట్టూ చేసిన చిన్నపాటి రాజకీయాల వెనుక, అమెరికా ఎన్నికల వ్యవస్థపై ఒక భారీ కుట్ర ఎలా జరిగిందో తెలియజేశాను. ముఖ్యంగా మెయిల్-ఇన్ బ్యాలెట్ల (పోస్టల్ ఓటింగ్) మీద ట్రంప్ ఏ రకంగా దాడి చేశారో ఈ వీడియోలో వివరంగా చర్చించాను. అమెరికా పోస్టల్ సర్వీస్ (USPS) […]