A Blue Tsunami Coming? What Early Voting Numbers Tell Us. ఈటీవీ ప్రతిధ్వనిలో నా విశ్లేషణ! (Nov 3)
Full show: https://youtu.be/UXjmDvwHsmI ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక చర్చా వేదిక 'ప్రతిధ్వని' లో అమెరికా మధ్యంతర ఎన్నికల కీలక పరిణామాలపై ప్రొఫెసర్ మోహన్ వెనిగళ గారి సమగ్ర విశ్లేషణ. వలసలు, జీవన వ్యయం, అంతర్జాతీయ పరిణామాలు ఓటర్ల తీర్పును ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇప్పటికే 57 మిలియన్లకు పైగా నమోదైన ఎర్లీ ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంది? కాంగ్రెస్‌పై పట్టు సాధించేది ఎవరు? అధ్యక్షుడి విధానాలకు రానున్న ఎన్నికలు ఎలాంటి సవాలు విసరనున్నాయో ఈ వీడియోలో లోతుగా […]