Trump’s Iran Surrender. ఇది అవినీతి, మూర్ఖుడా! (and – NRIs బానిస మనస్తత్వం)
LINK TO JOIN THE SHOW: Show link: https://streamyard.com/b5pttvgx53My appearance on E-TV Pratidhvani. https://www.youtube.com/watch?v=gpXUn9ENWu0 *అన్నా, ఇది అమెరికా!* ఈరోజు ఎపిసోడ్‌లో, వాషింగ్టన్‌లో జరిగిన రాజకీయ కుట్రలను, అవినీతిని లోతుగా విశ్లేషిద్దాం. ట్రంప్ ప్రభుత్వం సృష్టించిన $1.8 బిలియన్ల "స్లష్ ఫండ్" వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందం నిజంగా శాంతి కోసమా లేక రాజకీయంగా లొంగిపోవడమా? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో అధ్యక్షుడికి ఉన్న ఆసక్తి వెనుక ఉన్న నిజాన్ని […]