CorporateGreed

How Delivery Apps Cheat Delivery Workers: The $131M Scandal. డోర్‌డాష్ దోపిడీకి భారీ జరిమానా!

మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) తాజా ఎపిసోడ్‌లో ఫుడ్ డెలివరీ యాప్‌ల వెనుక దాగి ఉన్న కార్పొరేట్ మోసాలు మరియు న్యూయార్క్ సిటీలో డోర్‌డాష్ (DoorDash) కు విధించిన భారీ $131 మిలియన్ల సెటిల్‌మెంట్ గురించి సమగ్రంగా చర్చించాం. ఈ ఎపిసోడ్‌లోని ప్రధానాంశాలు: • డెలివరీ వర్కర్లకు న్యాయంగా అందాల్సిన కనీస వేతనాలు, టిప్స్ దోపిడీకి ఎలా గురయ్యాయి? • థర్డ్-పార్టీ యాప్స్ ద్వారా కాకుండా నేరుగా రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేయడం ఎందుకు ముఖ్యం? • […]


People’s Power. అల్బేనియా చేరిన ట్రంప్ అవినీతి, బంధుప్రీతి: తిరగబడ్డ ప్రజలు!

నా లైవ్ షోలోని ఈ సెగ్మెంట్‌లో, ఆరు దశాబ్దాల క్రితం మహాకవి శ్రీశ్రీ రాసిన "అవినీతి బంధుప్రీతి, చీకటి బజారూ" అనే మాటలు నేడు అల్బేనియా దేశ పరిస్థితికి ఎలా అద్దం పడుతున్నాయో కిరణ్, ప్రొఫెసర్ మురళి మరియు నేను విశ్లేషించాము. అమెరికా మాజీ ప్రెసిడెంట్ అల్లుడు జారెడ్ కుష్నర్, కుమార్తె ఇవాంకా ట్రంప్‌ల వ్యాపార లాభాల కోసం అల్బేనియా ప్రధానమంత్రి ఏడి రామా అక్కడి ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడాన్ని ఇంటర్నేషనల్ 'బంధుప్రీతి' (Nepotism) మరియు […]