Indians in USA: Politics & College Football. కాలేజ్ ఫుట్‌బాల్: మనం మిస్సవుతున్న అమెరికన్ కల్చర్!
ఈ వీడియోలో నేను అమెరికన్ కాలేజ్ ఫుట్‌బాల్‌లో అత్యంత ఆసక్తికరమైన "Battle of the UTs" గురించి మాట్లాడాను — యూనివర్సిటీ ఆఫ్ టెన్నెస్సీ (Knoxville) vs యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ (Austin)! టెన్నెస్సీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా (Alumnus), టెన్నెస్సీనే అసలైన, అసలైన "UT" అని ఎందుకు అంటారో చారిత్రక ఆధారాలతో పాటు సరదాగా వివరించాను. సాధారణ NFL కంటే అమెరికాలో కాలేజ్ ఫుట్‌బాల్‌కు ఎందుకు ఇంతటి క్రేజ్, భావోద్వేగ అనుబంధం ఉంటుందో నా అనుభవాలను […]