Bigotry

Indian Name & Indian Clothes Don’t Hide Bigotry. మంచి దుస్తులు దాచని నిజాలు: అజ్ఞానం, అసూయ, అవహేళన.

టెక్సాస్ రాజకీయ నాయకురాలు పెట్టిన ఓ వివాదాస్పద ట్విట్టర్ పోస్ట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ పోస్ట్ లో 'ప్రియ' అనే పేరు పెట్టుకుని, 'నేను భారతీయురాలిగా మారిపోయాను' అని చెప్తూనే, గుడుల్లోకి బూట్లేసుకుని వెళ్తాను, అక్కడ కూర్చుని హ్యాంబర్గర్లు తింటాను అని ఎద్దేవా చేస్తూ చెప్పింది. ఇది మన పవిత్రమైన ఆచారాలను ఒక చీప్ జోక్ లాగా చేసి చూపించడమే. 'టెక్సాస్ సంస్కృతి' అని సాకులు చెప్తూ, ఎదుటివారి సంస్కృతిని అస్సలు గౌరవించకుండా ఇలా […]


Glenn Beck Doesn’t Like Hindus

“I am sure no offense to India.” But, I am sure you DID mean offense to India. Taking offense from a bigoted idiot like you is quite an honor. BTW, its a good catch: Ganges rhymes with a disease. You mocked, “..the one big river they have there. That sounds like a disease. Come on it does. If somebody says ‘I am sorry I have a really bad case of Ganges.’ You like Cipro.”