Part 1 of 2: Chit chat with Avadhani Sri Narala Rama Reddy.
Techniques and items in an Ahstavadhanam, Sathavadhanam. Difficulty levels in each. Avadhanam during the time of Thirupathi Venkata Kavis vs now.
అష్టావధానం, శతావధానం, సహస్రావధానం – అంశాలు, మెళకువలు. ఆధునిక అవధానాలకు తిరుపతి వెంకట కవుల కాలం లో అవధానాలకు వ్యత్యాసం. అసలు కవిత్వం ఎందుకట? ఇవి ఈ భాగంలో ముఖ్యాంశాలు.
Date aired on Tharanga: Aug 10, 2012
Audio language: Telugu
Host: Prof Mohan
Podcast: Play in new window | Download (Duration: 59:03 — 40.5MB) | Embed
Subscribe: RSS