Keynsian Economics and China’s Infrastructure Projects
సెప్టెంబర్ 9 , 2011 MMGL show లో చైతన్య గారితో నేను చేసిన సంభాషణలో, చైనా దేశం లో ఎడా పెడా కొత్త కొత్త నగరాలు కట్టేస్తున్నారు అని చెప్పాను. ఇవి భూతనగరాలు (ghost towns). ఒబామా ఉద్యోగాల పధకం విఫలం అవుతుంది అని చెప్పాను. ఈ సంభాషణ విన్నవాళ్లు ఈ వీడియో చూస్తే నేను చైనా గురించి చెప్పిన విషయం అర్ధం అవుతుంది. అలాగే solar power గురించి మేము మాట్లాడిన ఉపయోగకర విషయాలను […]
Podcast: Play in new window | Download (Duration: 13:43 — 12.6MB) | Embed
Subscribe: RSS