ముక్కోటిపై టివీల ముసురు
మన పండుగలు చాలామటుకు సూర్య చంద్రుల గమనం మీదనే ఆధారపడి ఉంటాయి. అందుకే వీరినే ప్రత్యక్షనారాయణులుగా భావిస్తుంటాం. తెలుగువారు చాంద్రమానం ప్రకారమే పండుగల్ని జరుపుకోవడం వల్లనే తిధులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం లెక్కలు వేసేవారికి తిథుల ప్రకారం వచ్చే పండుగలు కాస్తంత తికమకగా కనిపించవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, ముక్కోటి ఏకాదశి ఇంతకీ బుధవారం (04-01-12) జరుపుకోవాలా, లేక గురువారం (05 – 01 – 2012 జరుపుకోవాలా అన్న మీమాంశ ఎదురైంది. ఈ […]
Podcast: Play in new window | Download (Duration: 3:22 — 4.0MB) | Embed
Subscribe: RSS