అన్నా, ఇది అమెరికా!

🚨 ట్రంపిజం పునాదులను కదిలించిన కోస్తా తీర్పులు!

 ట్రంపిజం పునాదులను కదిలించిన ఎన్నికల తీర్పులు! నవంబర్ 4న జరిగిన ఎన్నికలు కేవలం స్థానిక ఫలితాలు మాత్రమే కాదు—ఇవి ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని ఎంత లోతుగా మార్చాయన్నదే అసలు ప్రశ్న. న్యూయార్క్ సిటీ…


మార్-ఎ-లాగో గాట్స్‌బీ గోల్ మాల్: ‘టోన్-డెఫ్’ హాలొవీన్

2025 అక్టోబర్ 31వ తేదీ రాత్రి డోనాల్డ్ ట్రంప్ మార్-ఎ-లాగోలో పెట్టిన “గ్రేట్ గాట్స్‌బీ” థీమ్ పార్టీ… అది మామూలు ఈవెంట్ కాదు. ఇది ఒక పొలిటికల్, ఎథికల్ “ట్రైన్-రెక్” (విపత్తు). సామాన్య అమెరికన్ల…


ట్రంప్‌కు షాక్ ఇస్తారా? డెమొక్రాట్స్ దీన స్థితి కొనసాగుతుందా?

నవంబర్ 4, 2025న అమెరికాలో కీలక ఎన్నికలు జరగనున్నాయి. వర్జీనియా, న్యూజెర్సీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థులు తమ స్థానాలను నిలబెట్టుకోగలరా? ప్రస్తుత అధ్యక్షుడి పాలనపై ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది?…


JD వాన్స్: “నా హిందూ భార్య మతం మారాలి!”

ఈ మధ్య అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పేరు, ఆయన భార్య ఉషా వాన్స్ పేర్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వలస విధానాలు, మతం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు…


ఇప్పుడు మీ అంతరాత్మ ఏం చెబుతోంది? | ట్రంప్‌ ఓటర్లకు నా సూటి ప్రశ్న

ఒక సంవత్సరం క్రితం, నవంబర్ 24, 2024 న వీడియో రూపంలో వచ్చిన నా ఈ బహిరంగ లేఖ కేవలం గొణుగుడు లా ఉండేది, ఇప్పటివరకు కేవలం 400 మంది మాత్రమే చూశారు. కానీ,…


H-1B దుర్వినియోగాన్ని ఆపడం” అనే పేరుతో జరుగుతున్న “బహిరంగ జాతి వివక్ష”

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ వివాదం (గోల) 🗣️ US డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (DOL) ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ అనే కార్యక్రమాన్ని 2025, సెప్టెంబర్ 19న ప్రారంభించింది. ఈ కార్యక్రమం ముఖ్య…


లిబర్టేరియన్ ప్రయోగం: ముష్టెత్తిన సిద్ధాంతం… 

అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మైలీ 2023 డిసెంబరులో రాగానే మొదలుపెట్టిన రాడికల్ ‘లిబర్టేరియనిజం’ షాక్ థెరపీ.. దేశాన్ని ఒక విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టింది. ఆయన ప్లాన్ చాలా సింపుల్: ఖర్చులన్నీ తెగ్గోయాలి (drastic fiscal…


తలుపులు మూసుకుంటే… నష్టం అమెరికాకే

జులై 26న ఈనాడులో ప్రచురితమైన నా సంపాదకీయ వ్యాసం పూర్తి భాగం ఇది. అమెరికా ఒక కథా పుస్తకం అయితే – దాని రచయితలు వలసదారులు – ఇమిగ్రెంట్లు. మా దేశంలో నేనొక ఇమిగ్రెంట్…


రహస్య MRI? ట్రంప్ ఆరోగ్యంపై మిస్టరీ పెరుగుతోంది!

🚨 ట్రంప్ మానసిక స్థితిపై ఆందోళన: జపాన్ పర్యటనతో పెరిగిన సందేహాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 28, 2025న జపాన్ పర్యటనలో భాగంగా చేసిన కొన్ని చర్యలు, ప్రసంగాలు, ప్రవర్తనల వల్ల…


నాజీల‌ను స‌మ‌ర్థించిన ‘పిల్లల’ట, 27-40ఏళ్ళ “యువకులు”

ప్ర‌జా సేవ‌లో హిట్ల‌ర్‌ను స‌మ‌ర్థించ‌డం ఎందుకు చెల్ల‌దు? నాజీ సిద్ధాంతాన్ని స‌మ‌ర్థించాల‌ని లేదా దానికి అనుకూలంగా మాట్లాడాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు—అవి మామూలుగానో లేదా “జోకులు” రూపంలోనో ఉన్నా—కేవ‌లం స‌రైన నిర్ణ‌యం తీసుకోలేక‌పోవ‌డ‌మే కాదు; అవి…


నేను ఒక ‘మూర్ఖపు’ అభ్యర్థికి ఎందుకు ఓటేశాను?

అక్టోబర్ 26 లైవ్ షోలోని భాగం ఇది: రాజకీయా సిద్ధాంతాలు, స్కూల్ వోచర్లు: నా ఓటు ఎటు? అక్టోబర్ 26న కిరణ్‌తో జరిగిన ఈ లైవ్ షో అనుకోకుండా ప్లాన్ లేకుండా జరిగింది, కానీ…


అమెరికా వైద్య కల సాకారం: ఫారిన్ డాక్టర్లకు ఎక్కడెక్కడ రెడ్ కార్పెట్?

అమెరికాలో డాక్టర్ అయ్యే మార్గం (Practice Path) మీరు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసినా, అమెరికాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే తప్పకుండా రెసిడెన్సీ (Residency) ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రస్తుతం…


అమెరికాలో స్థిరపడ్డ / స్థిరపడాలనుకునే వారికి ముఖ్యమైన చర్చ!

మీరు US సిటిజెన్‌షిప్ (పౌరసత్వం) తీసుకోవాలనుకుంటున్నారా? మీ అమెరికన్ సంతానానికి OCI కార్డ్ ఇప్పించాలనుకుంటున్నారా? లేదా అకడమిక్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పక్కాగా అర్థం చేసుకుంటేనే,…


కర్క్, ట్రంప్ దైవదూతలు గా నమ్మే మూర్ఖులకు వివేక్ హిందువైతే నొప్పి?

Ohio 2026 గవర్నర్ రేస్ (Governor Race) లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రిపబ్లికన్ వివేక్ రామస్వామి గట్టి పోటీదారుగా ఉన్నారు. ఆయనకు ట్రంప్, రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఉంది. ఈ…


గవర్నర్ షాకింగ్ సలహా: పాస్పోర్ట్ వెంటపెట్టుకుని బైటకు వెళ్ళండి

ICE అధికారులు ప్రజలను అదుపులోకి తీసుకుని, వారి పత్రాలను (credentials) తనిఖీ చేయడం గురించి ప్రిట్జ్‌కర్ ఇలా వర్ణించారు: “వాళ్లను కారు వెనుక భాగంలో, కారులో బంధించి ఉంచారు, దాదాపు 3 గంటలు ఉంచినట్టు…