"అన్నా, ఇదీ ఈవారం అమెరికా. Weekly Roundup" కు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ మోహన్. ఈ వారం ఎపిసోడ్ లో, అమెరికాలో జరిగిన కీలక రాజకీయ పరిణామాలను నా సొంత కృషితో విశ్లేషించి మీ ముందుకు తెచ్చాను.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లో జరిగిన కలకలం, ప్రెస్ మీట్ లో ప్రెసిడెంట్ ట్రంప్ నిద్రపోవడం, పడిపోతున్న ఆయన పోలింగ్ రేటింగ్స్ గురించి నేను ఇందులో వివరంగా చర్చించాను. అలాగే పెంటగాన్ లో జరుగుతున్న వరుస రాజీనామాలు, గోల్డ్ కార్డ్ వీసా వివాదం, మరియు మరణశిక్షల అమలుపై జస్టిస్ డిపార్ట్మెంట్ తీసుకున్న కొత్త నిర్ణయాల గురించి నేను విశ్లేషించాను. ఈ పరిణామాల ప్రభావం మనపై ఎలా ఉండబోతోందన్న విషయంపై కాసేపట్లో కిరణ్ కూడా నాతో జాయిన్ అవుతారు.
నా ఈ సొంత ప్రయత్నానికి మీరు ఇస్తున్న సపోర్ట్ కు ధన్యవాదాలు. దయచేసి వీడియోను లైక్ చేసి, షేర్ చేయండి.
Welcome to another episode of "అన్నా, ఇదీ ఈవారం అమెరికా. Weekly Roundup." I am Professor Mohan. In this week's broadcast, I have independently analyzed the most pressing and chaotic political shifts in the United States.
In this video, I break down the shocking commotion at the White House Correspondents' Dinner, President Trump's recent press event where he fell asleep, and his plummeting poll numbers. I also dive deep into the massive wave of exits at the Pentagon, the stalled $1 Million Gold Card visa program, and the DOJ's controversial expansion of the death penalty to include firing squads. Later in the broadcast, Kiran joins me for a deeper discussion on what these institutional changes mean for our community.
Thank you for watching and supporting my independent efforts to bring you factual, in-depth analysis.
—
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#AnnaIdiAmerica #USPoliticsTelugu #ProfessorMohan #WeeklyRoundup #TeluguNewsUSA #TrumpNewsTelugu #NRINews #USPolitics2026 #TeluguCurrentAffairs