ELON, THE BOND VILLAIN! The Starlink Chaos. ఆన్లైన్ ద్వేషం – అరోరా దేవాలయంపై దాడి కుట్ర!aos.
ఆన్లైన్ ద్వేషం.. మన కళ్లముందే మారణహోమంగా ఎలా మారుతుందో చూపించే భయంకరమైన నిజం! ఇల్లినాయిస్లోని అరోరా హిందూ దేవాలయంపై దాడి కుట్ర ఎలా భగ్నమైంది? ప్రపంచ రక్షణ వ్యవస్థలను శాసిస్తూ, ఒక "బాండ్ విలన్"లా మారిన ఎలాన్ మస్క్ కథేంటి? కేవలం ఐదు రోజుల్లోనే కుప్పకూలిన ట్రంప్ ప్రెస్ సెక్రటరీ ప్రహసనం, $333 మిలియన్ల బాల్రూమ్ విరాళాల గుట్టు, టెక్సాస్ రాజకీయ డ్రామాతో పాటు.. ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం, AI బబుల్ ముప్పులపై పూర్తి విశ్లేషణ. తప్పక చూడండి! […]