GET OUT? Karnataka’s Local Quota Shocks the IT Sector! ఐటీ ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యతా?
బెంగళూరు ఐటీ రంగంలో కన్నడిగులకే ప్రాధాన్యత ఇస్తామన్న కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను కిరణ్ ప్రస్తావించారు. ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్ల సాధ్యాసాధ్యాలు, గతంలో ఆంధ్రాలో జరిగిన ఇలాంటి రాజకీయ హామీలతో పోలుస్తూ మేము విశ్లేషించాము. Kiran brings up Karnataka CM DK Shivakumar's statements regarding prioritizing Kannadigas in Bengaluru's IT jobs. We discuss the nuances of native-first policies, drawing parallels to similar political promises […]