TeluguNewsAnalysis

On ETV Pratidhvani: Decoding the US Midterm Elections. ట్రంప్ పాలన, మధ్యంతర ఎన్నికలపై నా విశ్లేషణ!

ఈటీవీ 'ప్రతిధ్వని' (30 అక్టోబర్ 2026) చర్చా కార్యక్రమంలో అమెరికా కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల తాజా రాజకీయ విశ్లేషణ. ఈ చర్చలో ప్రొఫెసర్ మోహన్ మరియు తానా అంతర్జాతీయ సమన్వయకర్త సోమంపల్లి కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు. ట్రంప్ రెండవ విడత పాలనపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండంగా మారనున్నాయా? ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెరుగుదల, టారిఫ్‌లు, మరియు సభలో స్వల్ప మెజారిటీ ఉన్న రిపబ్లికన్ల భవితవ్యంపై ప్రభావం చూపే అంశాలేమిటి? రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంటారా […]


When You Elect a Clown, You Get a Circus. జూన్ 14న వైట్ హౌస్ లో ఏం జరగబోతోంది?

**వైట్ హౌస్ గొప్పతనం మరియు నేటి "బ్రెడ్ అండ్ సర్కస్" రాజకీయాలు** **వివరణ:**ఈ వీడియోలో, వైట్ హౌస్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా సౌత్ లాన్ లో ఏర్పాటు చేస్తున్న వింతైన రెజ్లింగ్ రింగ్ నిర్మాణం గురించి నేను విశ్లేషించాను. ప్రాచీన రోమన్ కవి జువెనల్ గుర్తించిన "బ్రెడ్ అండ్ సర్కస్" (ఆహారం మరియు వినోదం) అనే రాజకీయ వ్యూహాన్ని ఆధారంగా చేసుకుని, నేటి అమెరికాలో పెరుగుతున్న ధరలు మరియు సామాన్యుడి […]