The Pendulum Effect: Is US Trapped in Extreme Politics? రెండు తీవ్ర శక్తులు: అసలు ముప్పు ఎవరితో?
మా తాజా లైవ్ షో నుండి ఒక వాడీవేడి డిబేట్ సెగ్మెంట్ మీకోసం! అమెరికా రాజకీయాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న తీవ్ర ధ్రువీకరణ (Polarization), పెండ్యులమ్ స్వింగ్స్‌పై ప్యానెల్ సభ్యుల మధ్య లోతైన విశ్లేషణ జరిగింది. 2028 ఎన్నికల్లో తీవ్ర వామపక్ష (Extreme Left) భావజాలం గల నాయకులు తెరపైకి వస్తే, దానికి ప్రతిచర్యగా 2032 నాటికి అంతకంటే తీవ్రమైన రైట్-వింగ్ లీడర్ పుట్టుకొస్తాడా? 'మెడికేర్ ఫర్ ఆల్', బిలియనీర్లపై పన్నుల వంటి పాపులిస్ట్ విధానాలు, టెక్సాస్ వంటి […]