The “Ambush” Turned Into Total Public Humiliation For This Senator. సెనేట్ లో జరిగిన కామెడీ డ్రామా!
సెనేట్ హియరింగ్‌లో స్పెషల్ ప్రాసిక్యూటర్ జాక్ స్మిత్‌ను పర్జరీ (అబద్ధపు సాక్ష్యం) ట్రాప్‌లో ఇరికించాలని మిస్సోరి సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఒక భారీ పథకం వేశారు. పెద్ద పోస్టర్ బోర్డును ఎవిడెన్స్‌గా పట్టుకుని వచ్చి, ట్రంప్ కేసు దర్యాప్తు విషయంలో కుమ్మక్కయ్యేందుకు స్మిత్ రహస్యంగా అట్లాంటా వెళ్లారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కానీ, లైవ్ టీవీలోనే ఆ ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. జాక్ స్మిత్ అట్లాంటాలో కాకుండా, దాదాపు 700 మైళ్ల దూరంలోని మేరీల్యాండ్‌లో కేట్లిన్ క్లార్క్ […]