Viral Driveway Fashion Show Video Follow-Up: గుర్తింపు కోసం పాకులాటా? నవతరం ప్రవర్తనపై చర్చ!
అట్లాంటా సబర్బ్స్‌లో డ్రైవ్‌వేలో జరిగిన ఫ్యాషన్ వాక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే కాకుండా తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ వీడియోకు కొనసాగింపుగా జరిగిన ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ ఇది. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులు ఉన్నప్పటికీ… ప్రస్తుతం అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న చర్చల నేపథ్యంలో విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంటర్నెట్‌లో ఒకసారి పెట్టిన కంటెంట్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని, ఏళ్ల తర్వాత కూడా అనవసర విమర్శలకు ఎలా దారితీస్తుందో ఈ ప్యానెల్ […]