The Freedom 250 Fiasco; Trump’s $2.2B Swindle. అమెరికా 250 ఏళ్ల పండగ… శతకోటి అక్రమాల జాతర!
Link to join: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వెనుక దాగున్న భారీ అవినీతి బాగోతం బట్టబయలైంది! ఒకవైపు 110 డిగ్రీల ఎండలో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు ప్రభుత్వ సొమ్ము 68 మిలియన్ డాలర్లతో కట్టిన 'ఫ్రీడమ్ ఫెయిర్' వెలవెలబోయింది. 927 పేజీల ట్రంప్ ఆర్థిక నివేదికలో బయటపడిన 2.2 బిలియన్ డాలర్ల రహస్య సంపాదన, క్రిప్టో అక్రమాలు, మరియు పార్డన్ స్కామ్స్ గురించిన పూర్తి విశ్లేషణ కిరణ్‌తో కలిసి నేటి ఎపిసోడ్‌లో చూద్దాం! While […]