Fox & NYT/Sienna Poll Shock: 51% vs 44%. ఈ నంబర్స్ నిజమేనా? పోల్స్ లో దాగివున్న నిజాలు!
2026 మిడ్‌టర్మ్ ఎన్నికల పోల్స్ నిజమేనా? లేక ఇవి కేవలం ముందస్తు అంచనాలేనా? ఈ తాజా ఎపిసోడ్‌లో మోహన్, అమెరికా తాజా ఫాక్స్ న్యూస్ మరియు న్యూయార్క్ టైమ్స్ పోల్ ఫలితాలను (డెమొక్రాట్లు 51% vs రిపబ్లికన్లు 44%) లోతుగా విశ్లేషించారు. హెల్త్‌కేర్, బడ్జెట్ లోటు, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? గత 2022, 2024 ఎన్నికల అనుభవాల దృష్ట్యా ఈ పోల్స్‌ను ఎంతవరకు నమ్మవచ్చు? అనే పూర్తి వివరాలు […]