How Iran Won: Iran’s Strategic Move Behind US Inflation. అమెరికాలో ధరల మంట ఇరాన్ మాస్టర్ ప్లాన్?
మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) తాజా ఎపిసోడ్‌లో అమెరికాలో పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, డీజిల్ మరియు గ్యాస్ ధరల పెరుగుదల, మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించాము. డీజిల్ ధరలు 70% పైగా పెరగడం, కరెంట్ బిల్లులు, హెల్త్‌కేర్ మరియు రోజువారీ ఖర్చులు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్త పరిణామాలు, ముడి చమురు సరఫరా మరియు ప్రస్తుత రాజకీయ విధానాలు సామాన్య ప్రజల జీవనంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి అనే […]