Elections2024

The Golden Throne & The Dog: My Blunt Message. కనకపు సింహాసనంపై శునకం: ట్రంప్

ట్రంప్ మద్దతుదారులపై నేను గత వీడియోలో వాడిన కఠినమైన పదజాలంపై వచ్చిన విమర్శలకు ఈ వీడియోలో సమాధానం ఇస్తున్నాను. "గదిలో ఉన్న ఏనుగు" లాంటి మన సొంత ఇళ్లల్లోనే ఉన్న ట్రంప్ మద్దతుదారులతో ఎలా వ్యవహరించాలో నేను స్పష్టంగా చెప్తున్నాను—వాళ్లని సముదాయించే కంటే "నోరు ముయ్యి" అనడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. క్రిటికల్ రేస్ థియరీ (CRT), ఫ్రాకింగ్, జీడీపీ (GDP) వంటి కనీస విషయాలపై కూడా అవగాహన లేని ట్రంప్ మద్దతుదారుల మూర్ఖత్వాన్ని జిమ్మీ […]


Trump’s California Election Attack: The Dangerous 2020 Echoes. “అరెస్టులు తప్పవు… ఆధారాలు పంపండి.”

కాలిఫోర్నియా ఎన్నికల గురించి ఇటీవల నేను చేసిన విశ్లేషణకు కొనసాగింపుగా ఈ రోజు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకుంటున్నాను. లాస్ ఏంజెల్స్ నగర మేయర్ ప్రాథమిక ఎన్నికల్లో నిత్యా రామన్ (Nithya Raman) చేతిలో స్పెన్సర్ ప్రాట్ (Spencer Pratt) ఓడిపోవడం ఖాయం అయిన తర్వాత, కాలిఫోర్నియా లక్ష్యంగా 2020 నాటి తరహాలో 'ఎన్నికల మోసం' అంటూ మళ్లీ మొదలైన ఆందోళనకరమైన ఆరోపణల గురించి ఇందులో నేను లోతుగా విశ్లేషించాను. ఎన్నికల ఫలితాల మీద ప్రజలకు నమ్మకం […]


This is for the HISTORY BOOKS! కాలిఫోర్నియా ఎన్నికలు, ట్రంప్ ఆరోపణలు, ఓటర్ రిజిస్ట్రేషన్ వాస్తవాలు

ఈ వీడియోలో, నేను కాలిఫోర్నియా ఎన్నికల సరళి, లాస్ ఏంజెలెస్ మేయర్ రేసు, మరియు కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎందుకు అంత సమయం తీసుకుంటుంది (ముఖ్యంగా మెయిల్-ఇన్ బ్యాలెట్ల వల్ల) అనే విషయాలను వివరంగా చర్చించాను. అలాగే, ఎన్‌బిసి (NBC) న్యూస్‌లో క్రిస్టెన్ వెల్కర్‌తో జరిగిన డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ మరియు కాలిఫోర్నియాలో 'ఓటర్ ఫ్రాడ్' జరుగుతుందంటూ ఆయన చేసిన ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను నేను విశ్లేషించాను. కాలిఫోర్నియాలో ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంత […]