Debunking the $40K “Foreign Accountant” Claim. విదేశీ అకౌంటెంట్ల పేరుతో జరుగుతున్న రాజకీయం!
"అమెరికన్ కార్మికుల స్థానంలో విదేశీ అకౌంటెంట్లు వస్తున్నారు" అనే వాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? H-1B మరియు గ్రీన్‌కార్డ్ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి రాజకీయ నాయకులు ఎలాంటి వ్యూహాలు వాడుతున్నారు? ఈ షార్ట్‌లో లోతైన విశ్లేషణ. Why did the narrative suddenly shift to "foreign accountants replacing American workers"? In this clip, we break down how specific political language is carefully chosen to […]