US Needs Foreign Talent to Survive in Some Areas. కొత్త గ్రీన్ కార్డ్ రూల్స్ తో టెన్షన్ పడకండి!
ఈ వీడియోలో మేము—అంటే నేను ప్రొఫెసర్ మోహన్, ప్రొఫెసర్ మురళి, డాక్టర్ డ్రాక్స్, మరియు DFW దేశీ—అమెరికాలో వస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్ రూల్స్ మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో క్లియర్ గా మాట్లాడుకున్నాం. గ్రీన్ కార్డ్ అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ (AOS) ప్రాసెస్‌ను పూర్తిగా మారుస్తూ USCIS తెచ్చిన కొత్త మెమో వెనుక అసలు టార్గెట్ ఎవరనేది మేం లోతుగా విశ్లేషించాం. ఐటీ ఉద్యోగులు, రీసెర్చర్లు, డాక్టర్లనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారని మా ప్యానెల్ అభిప్రాయపడింది. […]