రేమండ్స్ మొలత్రాడు
నేను బి టెక్ రెండవ ఏడాది వేసిన చిన్న స్కిట్ ఇది. ఎందుకో మీతో పంచుకోవాలని అనిపించింది. ఇక మొదలేడదాము. బ్యాక్ గ్రౌండ్: ప్రతి మూడు నెలలకు మా కాలేజి లో ఒక సంస్కృతిక కార్యక్రమం వుండేది. అందులో మా వంతుగా ఈ చిన్న ప్రకటన (advertisement) లాంటి స్కిట్ చేసాము. సహజమైన కోతి లక్షణం వల్ల నేను, శ్రీను ఎంచుకున్న వస్తువు, రేమండ్స్ మొలత్రాడు. కిందా మీదా పడి చిన్న స్టొరీ అల్లాము. స్టొరీ ఏంటి అంటే, […]