Meena ఈ విషయమంతా sudha కి phone చేసి చెప్తుంది ….sudha చాల ఆనందం గా ఈ ఆదివారం వస్తున్నా నేను vikram కి చెప్పు పెద్ద party ఇవ్వాలని అంటుంది . Abhi ఎలా ఉన్నాడని అడుగుతుంది sudha.Abhi jay ఇద్దరు horse riding లో join అయ్యారు చాల busy గా ఉంటున్నారు అని చెప్తుంది meena.Meena jay ,abhi ని కలిసి తన సంతోషాన్ని పంచుకుంటుంది . Sudha ఊరి నుండి వచ్చాక vikram అందరికీ swagath hotel లో party arrange చేస్తాడు
ఆ రోజు evening party లో కలుస్తారు అందరు ….Sudha yellow and white dress లో చాల కొత్తగా అనిపించింది abhi కి …కాసేపు కన్ను రెప్ప ఆర్పకుండా తననే చూస్తుండిపోయాడు ..
తర్వాత తేరుకుని ఇదిగో రా నీ chocolates hollidays వి అన్నీ కలిపి తెచ్చేసా అని ఇస్తాడు . నన్నింకా చిన్న పిల్లలా చూడాల్సిన అవసరం లేదు …ఈ chocolates నాకు వద్దు …ఇంకెప్పుడు తేవద్దు అంటుంది కోపంగా …..అబ్బ మమ్మలిని వదిలి 15 రోజులు వెళ్లి లోకం చదివి పెద్ద దానివి అయిపోయావా …అంత గా ఎం నేర్పించాడు మీ బావ అంటాడు abhi కొంచెం కసిగా .మద్యలో మా బావ నెందుకు తేస్తావ్ ….నోర్మూసుకొని ఉండు అంటుంది చాల కథినంగా. Abhi కి చాల బాధేస్తుంది .
అంతలో vikram మా ఆనందాన్ని పంచుకోమంటే ఈ గొడవలేన్టమ్మ…కాస్త శాంతించండి ఇద్దరు అంటాడు .అవును అసలు భలే అద్భుతం లా జరిగింది కదా అంతా అంటూ vikarm తో మాట్లాడుతూ ఉంటుంది sudha.మళ్ళీ జరిగినదంతా sudha కి చెప్తారు meena vikram.మాటల మద్యలో love గురించి discussion వస్తుంది . మీరెవరిని అయిన love చేసారా అని jay abhi ఇంకా sudha ని అడుగుతాడు vikram. ముగ్గురు లేదు అంటారు . Jay sudha ని చూసి చిన్నగా నవ్వుతాడు లేదు అని చెప్తుంటే . Abhi లేదు అని చెప్పగానే sudha కి చాల కోపమొస్తుంది . ప్రేమ లో ముఖ్యం నమ్మకం ఎదుటి వాళ్ళు ఏదన్న మోసం చేస్తే ఆ ప్రేమ నిలబడటం కష్టం అంటుంది sudha ఆవేశంగా . ప్రేమ లో ముఖ్యం సహనం , క్షమాగుణం మనకిష్టమయిన వాళ్ళు ఏదో తప్పు చేసినంత మాత్రాన వాళ్ళ మీద ప్రేమ తగ్గుతుంది అనడం తప్పు ….అందరు వాళ్ళని తప్పన్న మనం వాళ్ళకి అండ గా ఉండాలి అంటాడు .
Vikram మాటలతో ఆలోచనలో పడుతుంది sudha. అవును abhi కి నేను నచాలేదేమో sravya నచ్చింది నాకు తను నచ్చాడు కదా చెపితే తప్పేంటి అనుకుంటుంది మనసులో . అవును abhi horse riding లో పడినవంత కదా ఎలా ఉంది pain ఇపుడు తగ్గిందా అంటాడు Vikram. ఎన్టీ దెబ్బ తగిలిందా ఎక్కడ నాతో చెప్పలేదేంటి …ఐన నీకెందుకు ఆ riding లు అవి …ఎక్కడ తగిలింది చూపించు …నొప్పి తగ్గిందా …అని దాదాపు ఏడుస్తున్నట్టు అడిగింది sudha.చూసారా ఇపుడే తిట్టింది ఇపుడే బాధ పడుతుంది ఈమె అంట పెద్ద పిల్ల అంట అని నవ్వుతాడు abhi. అంత నవుతారు . Dinner చేసి అంతా ఇంటికేల్తారు .
Sudha చాలా ఆనందం గా ఉంటుంది . Vikram bike లో ఇంటికి వెళ్ళిపోతాడు . Abhi car కోసం wait చేస్తుంటారు ముగ్గురు .ఇంకా రాదేంటి వీడి car ఆగండి నేను చూసోస్తాను అని parking lot వైపు వెళ్తుంది sudha. అక్కడ దూరంగా abhi ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు …చూస్తె SRAVYA…..ఇంకా వెంటనే వెనక్కి వచేస్తుంది …ఏమో నాకు కనపడలేదు వాడి car అని చెప్తుంది .2 min తర్వాత car తీస్కుని వస్తాడు abhi. వెనక door తీస్కోని కూర్చుంటుంది sudha.Jay వెళ్లి front seat లో కూర్చుంటాడు . Abhi కార్ mirror లో sudha ని చూస్తూ ఉంటాడు . తను చాల కోపంగా ఉంటుంది .
Nice…chala baga narrate chestunnaru….
Nice
Thank You Phani….