sorry guys ….exams హడావిడి and కొన్ని పనుల వాళ్ళ serial సగం లో ఆపేసాను….
but ఇపుడు rest of the episodes post చేస్తున్నాను…..thanks for reading
One month hollidays వచ్చాయి కదా ఎటు అయిన వెళ్దామా oka 3 , 4 days అందరమూ కలిసి …అంటాడు abhi park దగ్గర కలిసినపుడు …..వెళ్దాము కాని ఒక వారం తర్వాత వెళ్దాం అపుడయితే vikram కి కూడా exams అయిపోతాయి అంటుంది Meena…..సరే అంటాడు abhi. నేను రాలేను నేను మా మామయ్య వాళ్ళింటికి వెళ్తున్న warangal కి అంటుంది sudha. అదేంటి చిన్నప్పటి నుండి ఒక్క hollidays కి కూడా వెళ్ళలేదు ఇవాలేంటి కొత్తగా అంటాడు abhi. మా బావ studies అయిపోయి russia నుండి వస్తున్నాడు అందుకే వెళ్తున్న అని అబద్ధం చెప్తుంది sudha. ఇంకా one yr ఉంది అన్నావ్ కదా మీ బావ studies అంటాడు jay. అయిపోయినాయి వస్తున్నాడని చెప్పా కదా అని కోపంగా అంటుంది sudha. Jay abhi వెళ్ళిపోతారు అక్కడి నుండి . Meena ఏంటీ ఎందుకలా అబద్ధం చెప్తావ్ ఐనా ఎందుకేల్తున్నావు అని అడుగుతుంది .
నాకిక్కడ ఉండాలని లేదే exams అపుడు చదువులో పడి కాస్త మరిచిపోగాలిగాను ఇపుడు రోజు వీన్ని చూస్తూ నేను ఉండలేను …అందుకే ఒక 15 రోజులు ఉంది వస్తాను అంటుంది . మరునాడు పొద్దున్న warangal వెళ్ళిపోతుంది sudha. Sudha వాళ్ళమ్మ కూడా వెళ్తారు . Meena కూడా ఒక వారం ఉండిi వస్తా అని వాళ్ళమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంది .Jay abhi car వేస్కుని ఊరంతా తిరుగుతుంటారు . Abhi ఎందుకూ అంత active గా ఉండలేకపోతుంటాడు .
వారం తర్వాత meena వచేస్తుంది ఊరి నుండి . ఇంటికోచేసరికి ఆదివారం కావడం తో వాళ్ళ నాన్న కూడా ఇంట్లో ఉంటారు . సాయంత్రం vikram ని కలవచు అని ఆనందం గా ఉంటుంది meena. వాళ్ళమ్మ నాన్న చాల కోపంగా ఉంటారు . విసయమేమిటో అర్ధం కాదు meena కి . Greeting card తనతోనే తీస్కేల్లను చూసే chance లేదు మరెంటిది అని ధైర్యం చేసి అడుగుతుంది వాళ్ళమ్మ ని . నీకు సాయంత్రం చెప్తాం అప్పటివరకు ఇంట్లోనే ఉండు ఎటు వెళ్ళద్దు అని చెప్తుంది . Meena కి చాల tension గా ఉంటుంది . ఏమయుంటుంది అని రోజంతా అలోచిస్తుంటుంది . Vikram కి phone చేద్దామన్న వాళ్ళ నాన్న కూడా ఇంట్లో ఉన్నారని భయపడి చేయదు .
సాయంత్రం 4 గంటలకు vikram వాళ్ళమ్మ నాన్న తో వస్తాడు meena వాల్ల్లింటికి ….meena కేమి అర్ధం కాదు భయం తో ఎద్చేస్తుంది వాళ్ళమ్మ దగ్గర …..అంతలో vikram వాళ్ళ అమ్మ గారు లొపలకి వచ్చి ఏమ్మా ఎలా ఉన్నావ్ ? అమ్మమ్మ వాళ్ళెలా ఉన్నారు ….పర్లేదు మా వాడు ఇంత బంగారం లాంటి అమ్మాయిని వెతుక్కున్నాడు మమ్మలిని కష్టపెట్టకుండా అంటుంది . Meena తల పైకి ఎత్తి చూస్తుంది .Vikram వాళ్ళమ్మ దగ్గరికోచి ఎందుకమ్మా ఏడుస్తావ్ ….మాకంతా తెల్సింది …మొదట్లో చాల కోపమోచింది మాకు ఇంత చిన్న వయసులో ఏంటీ పనులని …కాని
ఆలోచిస్తే ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో తెలిసింది ..కాని ఒకటి మంచిగా చదివి MBBS ఆయకే పెళ్లి అప్పటిదాకా చదువు మీద కూడా ధ్యాస పెట్టాలి ..మా అబ్బాయి మీదే కాదు అంటుంది . Happy గా నవ్వి ఆశీర్వాదం తీస్కుంటుంది meena. వాళ్ళ నాన్న గారి దగ్గరికి వెళ్లి thank you నాన్న అంటుంది . Vikram వాళ్ళ నాన్న గారిని పరిచయం చేస్తాడు meena కి . అందరు మాట్లాడుకుని కాసేపు vikram వాళ్ళు వెళ్ళిపోతారు .
Vikram వెళ్ళిపోయి వెంటనే phone చేస్తాడు meena కి …..meena చాల happy గా అసలెలా ఇదంతా అంటుంది ….. నేను exams మద్యలో ఒక రోజు gift తీసి చూసి మళ్ళీ exam కెల్లీ హడావిడి లో లోపల పెట్టడం మర్చిపోయి వెళ్ళిపోయాను …అమ్మ అది చూసి నీ photoes ఉన్నాయి కదా అందులో …మా friends ని ఎవరీ అమ్మాయి అంటే మా junior అని details ఇచ్చారట ….
మా అమ్మ direct గా మీ అమ్మ నాన్న తోనే విషయం చెప్తే వాళ్ళు చాల బాధ పడ్డారట మా అమ్మాయి ఇలా చేస్తుందా అని ….మా మమ్మీ డాడీ మీ parents కి నచ్చ చెప్పి మీ family మాకు బాగా నచ్చింది ….అమ్మాయి నచ్చింది …అలా ఉండనిద్దాం వాళ్ళని ..చదువయ్యాక పెళ్లి చేద్దామని ఒప్పించారట ” అని చెప్పాడు .
Meena వాళ్ళ parents దగ్గరికెళ్ళి sorry నాన్న మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు కాని vikram అంటే నాకు చాల ఇష్టం నాన్న అంటుంది . పర్లేదమ్మ నీ సంతోషమే కదా మాకు కావాలి vikram వాళ్ళ parents వచ్చాక jay abhi ని అడిగితే చెప్పారు
మీ గురించి …vikram చాల మంచివాడని కూడా చెప్పారు …అందుకే ఒప్పుకున్నాం అంటారు .
చెప్పారు …అందుకే ఒప్పుకున్నాం అంటారు .
i am checking this website daily for your serial….finally episode7 has been published…gr8…..