అన్నా, ఇది అమెరికా.
అమెరికన్ దేశీ మోహన మురళి తో
PILOT SHOW. తెలుగులో. యూట్యూబ్ లో. YouTube. https://www.youtube. com/@mohanamurali-v
జనవరి 10, 2025. శుక్రవారం. 10 AM US EST. (8:30 PM IST)
ముఖ్యఅతిథి: ప్రొఫెసర్ వెంకటరావు మూల్పూరి.
టాపిక్: రానున్న ట్రంప్ పాలన లో అమెరికాలో ఉన్నత విద్య. ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా?
ఈ షో ఎలా ఉండబోతుందో కొంచెం రుచి చూడాలంటే, ఈ ఇరువురు ప్రొఫెసర్లు, (మోహన మురళి, మూల్పూరి) 2010 లో నిర్వహించిన ఈ లైవ్ షో ఆర్కైవ్ ఈ YouTube playlist లో చూడండి (వినండి). https://youtu.be/ NhzM44x1SDw?si=ApuQtcHm-9_D_ 7y-
To participate, please send an email to mohanamuralidhar@gmail.com
దయచేసి ఈ పోస్ట్ ను, ఇందులోని సమాచారాన్ని ఈ విషయంపై ఆసక్తి ఉన్న బంధు మిత్రులతో, ముఖ్యంగా విద్యార్థులతో పంచుకోం డి.
Be the first to comment on "రానున్న ట్రంప్ పాలన గురించి ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా?"