Music







అమ్మ..

అమ్మ మీద ఎన్నో పాటలు వచ్చి వుంటాయి. ఎన్నో గొప్ప గొప్ప పాటలు, తెలుగు, తమిళం, హిందీ మరే భాష అయినా సరే. కాని, ఈ పాటలో ఎందుకో తెలీదు విపరీతమైన ఆర్ద్రత వినిపించింది నాకు. భాష అర్థం కాక పోయినా భావం అర్థం అయింది. ఇందుకోనేమో వీళ్ళని సరస్వతి వరప్రసాదులు అంటారు. ముఖ్యంగా పాటలో అతను అరిచే అరుపు గురించి చెప్పాలి. అలా అరవాలని నేను ప్రయత్నిచాను. గొంతు బొంగురు పోయింది కానీ, ఒక్క శాతం […]