రానున్న ట్రంప్ పాలన గురించి ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా?
అన్నా, ఇది అమెరికా. అమెరికన్ దేశీ మోహన మురళి తో PILOT SHOW. తెలుగులో. యూట్యూబ్ లో. YouTube. https://www.youtube.com/@mohanamurali-v జనవరి 10, 2025. శుక్రవారం. 10 AM US EST. (8:30 PM IST) ముఖ్యఅతిథి: ప్రొఫెసర్ వెంకటరావు మూల్పూరి. టాపిక్: రానున్న ట్రంప్ పాలన లో అమెరికాలో ఉన్నత విద్య. ఇండియన్ స్టూడెంట్స్ భయాలు సమంజసమేనా? ఈ షో ఎలా ఉండబోతుందో కొంచెం రుచి చూడాలంటే, ఈ ఇరువురు ప్రొఫెసర్లు, (మోహన మురళి, మూల్పూరి) 2010 లో నిర్వహించిన ఈ లైవ్ […]