పద్మభూషణ్ శ్రీ వరప్రసాద రెడ్డి గారితో ప్రొఫెసర్ మోహన మురళి రేడియో తరంగ కోసం చేసిన పరిచయ కార్యక్రమం – రెండింటిలో మెదటి భాగం:
ఈ భాగంలో వరప్రసాద రెడ్డి గారు Santha Biotech సంస్థ ప్రారంభించడం వెనుక చరిత్రను, ఆ సంస్థ యొక్క సామాజిక దృక్పధాన్ని, అంతర్జాతీయ మోతుబరి మందుల కంపెనీల వ్యాపార ధోరణి ను వివరించారు, విశ్లేషించారు. License Raj గా పేరుపొందిన భారత ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో, ఆ అడ్డంకులను రెడ్డి గారు ఎలా ఎదుర్కున్నారో వివరించారు.
For more archives: http://tharangamedia.com
Podcast: Play in new window | Download (Duration: 33:09 — 19.2MB) | Embed
Subscribe: RSS