Mohan’s Note: This podcast is sponsored by Audible.com®, a leading provider of spoken audio information and entertainment. Listen to audiobooks whenever and wherever you want. Please visit the sponsor site for a free audiobook and a free 14-day trial.
———-
Apple అధినేత Steve Jobs అనారోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేస్తున్న సందర్భంలో జాబ్స్ ను అభినందిస్తూ నేను వ్రాసిన వ్యాసం (ఇక్కడ) మీరు చదివే ఉంటారు. August 29వ తారీఖున మోహన మురళీ గానలహరి కార్యక్రమంలో నేను భాను ప్రకాష్ గారితో జరిపిన సంభాషణ ఇది. ఇందులో, మేము జాబ్స్ నాయకత్వ లక్షణాలు, సాధించిన విజయాలు, అతని పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడాము. స్పూర్తికోసం మీరు తప్పక వినవలసిన podcast ఇది.
Please note that the attached audio is mostly in Telugu.
Audio Language: Telugu
Date of Broadcast: Aug 29, 2011
Watch his inspirational speech to the graduating students at Stanford University Commencement in 2005.
Podcast: Play in new window | Download (17.8MB) | Embed
Subscribe: RSS