Five Years of TORi – A Reflection
I said somethings about TORi’s five-year journey in the following handwritten notes.
పై నోట్ లో చెప్పడం మర్చిపోయిన విషయాలు – టోరి అనేది ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారికి ఒక పరిచయ వేదిక, పక్కింటి పిన్ని గారు, సరసనే ఉన్న సుదూర నేస్తం కావాలన్న కాంక్ష, RJ కావాలన్న తృష్ణ ఉన్న వారికి ఆ కలలు పండిచాలన్న కోరిక.. ఇవి ఫలించాయి.
Here is an audio bit from the TORi RJ Special aired on July 1, 2011. If some has to write an article about this, the title of the article would be:
టోరి RJ లకు క్లాసు పీకిన ప్రొఫెసర్ మోహన్
Audio language: Telugu
Date Aired: July 1, 2011
Podcast: Play in new window | Download (Duration: 30:26 — 34.9MB) | Embed
టోరి కి అభినందనలు వేరే చెప్పలేదు – ఇంతకుముందే అనేక వేదికలలో చెప్పానని.
ఐదేళ్ళ వయసులో టోరి బుడుగులాగు (సస్పెండర్స్ తో) వేసుకున్న చిన్న పిల్లాడిలా ఉంది :).
మీ దస్తూరి ముచ్చటగా ఉంది.