February 12 వ తారీఖున ఘంటసాల గానం మీద ప్రత్యేక కార్యక్రమాలు – రేడియో తరంగ లో.
- ఎన్ని అవధానాలు నిర్వహించినా మాస్టారి పాట లోని మాధుర్యాన్ని, లోతును, ప్రతి సారీ భిన్న రీతిలో విశ్లేషించగల చాతుర్యం ప్రఖ్యాత ఘంటసాల అవధానాకర్త ఒక్క రహమతుల్ల గారికే చెల్లింది. వారి అద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం.
- 2007 లో Father’s Day సందర్భంగా ఘంటసాల మాస్టారికి ఇచ్చిన నివాళి, 2010 డిసెంబర్ లో రహమతుల్ల, KV రావు గార్లతో కలసి ఘంటసాల మాస్టారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి (Part 1, Part 2) భిన్నంగా మోహన మురళి సమర్పించే మరో ఘంటసాల గానలహరి.
Please stay tuned to Tharanga Telugu.